పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే

పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే

సత్యసాయి: మడకశిర టీడీపీ కార్యాలయంలో మంగళవారం పార్టీ కార్యకర్తలతో ఎమ్మెల్యే MS రాజు, గుండుమల తిప్పేస్వామి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామాల్లో, పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. అలాగే నియోజవర్గంలో అభివృద్ధి పనులపై సమీక్షించారు.