తణుకులో పవన్ 'OG' హీరోయిన్ సందడి
AP: ప.గో. జిల్లా తణుకులోని స్వయంభూ కపర్దేశ్వర స్వామిని ప్రముఖ సినీ నటి ప్రియాంక మోహన్ దర్శించుకున్నారు. పట్టణానికి చెందిన ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ భమిడి అఖిల్, సీతారామ కృష్ణావధానులు నివాసానికి విచ్చేసిన అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. కాకినాడకు రావడం సంతోషంగా ఉందని, కాకినాడ కాజా, సీఫుడ్ అంటే ఎంతో ఇష్టమని, OGలో పవన్‌తో నటించడం సంతోషంగా ఉందని చెప్పారు.