VIDEO: గోదాంలోని బియ్యం నిల్వ‌ను తనిఖీ చేసిన అధికారులు

VIDEO: గోదాంలోని బియ్యం నిల్వ‌ను తనిఖీ చేసిన అధికారులు

WGL: వర్ధన్నపేట పట్టణం పౌరసరఫరాల శాఖ గిడ్డంగి తాళంవేసి ఉండటంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ శృతి వర్షిని, పౌరసరఫరాల అధికారి సంధ్యారాణితో కలిసి శనివారం గిడ్డంగినిపరిశీలించారు. క్షేత్రస్థాయిలో స్టాక్ రిజిస్టర్‌ను, గోదాంలోని బియ్యం నిల్వ వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పూర్తి నివేదికను కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు తెలిపారు.