బీజేపీ సీనియర్ నేతపై కాల్పుల కలకలం

బీజేపీ సీనియర్ నేతపై కాల్పుల కలకలం

బీహార్ ఖగారియా జిల్లాలో బీజేపీ సీనియర్ నేతపై కాల్పుల జరిపిన ఘటన కలకలం రేపింది. ప్రస్తుతం మండల వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న దిలీప్ కుమార్ ఛాతిపై బుల్లెట్లు తగలడంతో ఆయనను ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పులు జరపిన నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా బీజేపీ నేత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.