రూ. 2.50 లక్షల ఎల్ఓసీ పత్రం అందజేత

రూ. 2.50 లక్షల ఎల్ఓసీ పత్రం అందజేత

NLG: రామన్నపేట మండలం ఇంద్రపాలనగరంకు చెందిన సింగనబోయిన నరేశ్ అనారోగ్యంతో బాధపడుతూ... హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేక దృష్టి సారించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 2.50 లక్షల ఎల్ఓసీని మంజూరు చేయించారు. గురువారం నకిరేకల్‌లో కుటుంబ సభ్యులకు అందించారు.