అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ రాయదుర్గంలోని శ్రీ జంబుకేశ్వర స్వామి రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాసులు
✦ జిల్లాలో ప్రజా దర్భార్ నిర్వహించిన మంత్రి పయ్యావుల కేశవ్
✦ చేనేతల సంక్షేమమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారు: ఎమ్మెల్యే శ్రావణి
✦ రాయదుర్గంలో ట్రాక్టర్‌పై నుంచి పడి మూడేళ్ల బాలుడు మృతి