చలో పిఠాపురం పిలుపునిచ్చిన జనసేన ఇంచార్జ్

చలో పిఠాపురం పిలుపునిచ్చిన జనసేన ఇంచార్జ్

VZM: మార్చి 14న జరగబోయే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం మహాసభను విజయవంతం చేయాలని పార్లమెంటు సమన్వయ కర్త శ్రీమతి లోకం మాధవి పిలుపునిచ్చారు. ఈ మేరకు చీపురుపల్లి నియోజకవర్గం జనసేన ఇన్చార్జి విసనగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి గ్రామం నుండి జనసైనికులు, జనసేన నాయకులు భారీగా తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు.