వివిధ వార్డుల్లో పర్యటించిన మున్సిపల్ కమిషనర్

వివిధ వార్డుల్లో పర్యటించిన మున్సిపల్ కమిషనర్

NGKL: కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ వివిధ వార్డులలో మంగళవారం పర్యటించారు. శానిటేషన్ కార్యక్రమంలో భాగంగా ఆయన పలు వార్డులలో పర్యటించి సిబ్బంది పనితీరును పరిశీలించారు. వర్షాకాలంలో పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కాలనీలలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు తీసుకుంటునట్లు తెలిపారు.