VIDEO: 'ఈనెల 12న నియోజకవర్గ స్థాయిలో ప్రజా ఉద్యమ ర్యాలీ'
ASR: కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసి, రేపటి భావితరాలకు వైద్య విద్యను దూరం చేస్తుందని అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 12వ తేదీన నియోజకవర్గ స్థాయిలో 'ప్రజా ఉద్యమ' ర్యాలీ నిర్వహించనున్నరట్లు తెలిపారు. ఈ మేరకు ఇవాళ అరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు.