VIDEO: జిల్లాలో హ్యాపీ సండే కార్యక్రమం ప్రారంభం

VIDEO: జిల్లాలో హ్యాపీ సండే కార్యక్రమం ప్రారంభం

KRNL: మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరు హ్యాపీ సండే కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనాలని కేఎంసీ కమిషనర్ విశ్వనాథ్, డిసీ సతీష్ లు అన్నారు. ఆదివారం కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద కర్నూలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు.