'రైతు సంఘం మహాసభలను జయప్రదం చేయండి'

'రైతు సంఘం మహాసభలను జయప్రదం చేయండి'

KMM: ఈనెల 25, 26 తేదీల్లో మహబూబాబాద్‌లో జరిగే అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు తెలిపారు. ఇవాళ ఖమ్మంలో మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రధాని మోడీ, ట్రంప్ ఇద్దరు వాణిజ్య ఒప్పందాల పేరుతో నాటకం ఆడుతూ దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నారన్నారు.