అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేసిన JC

అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేసిన JC

MBNR: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా.. బాలానగర్‌లోని MPDO కార్యాలయాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యాలయ పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణ, శుభ్రత చర్యలు నిరంతరం సక్రమంగా చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యాలయ ప్రాంగణం పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.