నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు అందించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల
✦ కూటమి ప్రభుత్వంలోనే భారీగా పెట్టుబడులు వచ్చాయి: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
✦ అగ్నిప్రమాద నివారణ చర్యలకు సంబంధించి చట్టాలో మార్పులు అవసరం: ఎమ్మెల్యే సోమిరెడ్డి
✦ నెల్లూరులోని పొర్లు కట్ట సమీపంలోని టపాసుల తయారీ గోడౌన్లలో ఆర్డీవో తనిఖీలు