రేపు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

రేపు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

NRPT: నారాయణపేట, కోస్గి ఆర్టీసీ డిపోల ఆధ్వర్యంలో మంగళవారం 'డయల్ యువర్ డీఎం' కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రయాణికులు ఆర్టీసీ సేవలు, సమస్యలు, సూచనలను ఉదయం 11 నుండి 12 గంటల మధ్య 73828 26293 నంబర్‌కు ఫోన్ చేసి నేరుగా డిపో మేనేజర్ లావణ్యకు తెలియజేయవచ్చు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని డీఎం కోరారు.