VIDEO: 'ప్రశాంత ఎన్నికల నిర్వహిణకు పటిష్టమైన బందోబస్తు'

VIDEO: 'ప్రశాంత ఎన్నికల నిర్వహిణకు పటిష్టమైన బందోబస్తు'

వనపర్తి జిల్లా పరిధిలో జరుగుతున్న గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎన్నికల బందోబస్తు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.