గుణశేఖర్ ‘యుఫోరియా' టీజర్ రిలీజ్
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘యుఫోరియా’. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. యవత డ్రగ్స్‌తో ఎలా పెడదారి పడుతున్నారనే విషయాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. భూమికా చావ్లా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్, నాజర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న ఈ చిత్రం విడుదల కానుంది.