నిప్పులు చెరుగుతున్న భారత్ బౌలర్లు

నిప్పులు చెరుగుతున్న భారత్ బౌలర్లు

రాజ్‌కోట్ వేదికగా భారత్-A, దక్షిణాఫ్రికా-A జట్లకు మధ్య అనధికారిక వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. దీంతో దక్షిణాఫ్రికా-A జట్టు 53 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అర్ష్‌దీప్ సింగ్ 2, ప్రసిద్ధ్, నిశాంత్ చెరో వికెట్ తీశారు. జోర్దాన్‌ను తిలక్ వర్మ రనౌట్ చేశాడు.