నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ప్రకాశం: రాచర్ల మండలంలోని విద్యుత్ వినియోగదారులకు ఆదివారం ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆర్డీఎస్ఎస్ పనులకు సంబంధించిన మరమ్మతుల కారణంగా పై అధికారుల సూచనల మేరకు 33/11 జేపీ చెరువు సబ్‌స్ఠేషన్ పరిధిలో ఉన్న గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని విద్యుత్ శాఖ ఏఈ బాల గురవయ్య తెలిపారు. కావున ప్రజల సహకరించవలసిందిగా ఆయన కోరారు.