గుత్తిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

గుత్తిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ATP: గుత్తిలో సామాజిక వాదుల ఆధ్వర్యంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.సామాజిక వాదులు రంగనాయకులు, జిఎం భాషా మాట్లాడుతూ.. రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకు, వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగంలో సముచిత న్యాయం కల్పించిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు.