వెంకన్న కళ్యాణాన్ని తిలకించిన ఎమ్మెల్యే

వెంకన్న కళ్యాణాన్ని తిలకించిన ఎమ్మెల్యే

JN: స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ పరిధిలోని చిలుకూరు బుగులోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సాగుతున్న పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ఆయన అధికారులతో కలిసి తిలగించారు. అర్చకులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనం అందజేశారు.