'నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలి'

'నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలి'

NLG: హైదరాబాద్లోని గాంధీ భవన్లో తెలంగాణ రాష్ట్ర మహిళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో NEET పేపర్ లీకేజీ వల్ల 24 లక్షల మంది విద్యార్థులకు నష్టం జరిగిందని, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని నకిరేకల్ పట్టణ 4వ వార్డు కౌన్సిలర్ గాజుల సుకన్య శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదారబాద్లో మహిళా కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.