కోఠి మహిళా వర్సిటీ ఘటనపై ఎమ్మెల్యే ఆరా

కోఠి మహిళా వర్సిటీ ఘటనపై ఎమ్మెల్యే ఆరా

HYD: కోఠి మహిళా వర్సిటీ ఘటనపై ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరా తీశారు. 'వేధింపుల ఘటనపై వర్సిటీ VC ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయాలని, షీ టీమ్స్, పోలీసులు కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారన్నారు. మెస్ ఇంఛార్జ్ వినోద్ కొంత మంది అమ్మాయిలను వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 650 మంది విద్యార్థులు ఉండే హాస్టల్లో కేవలం 3 CC కెమెరాలు మాత్రమే ఉన్నాయి' అని అన్నారు.