మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న MLA

మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న MLA

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ హరితతో కలిసి MLA కోవ లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. సమాజ ప్రగతిలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని అన్నారు. ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను చాటుకుంటూ ముందడుగు వేయడం గర్వకారణమని కొనియాడారు.