'జిల్లా అభివృద్ధికి కట్టుబడిన బీజేపీ ప్రభుత్వం'

HNK: ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని జాతీయ కౌన్సిల్ సభ్యుడు మర్తినేని ధర్మారావు అన్నారు. హనుమకొండ జిల్లా కాజిపేట మండలం అయోధ్య పురం శివారులో నిర్మాణం అవుతున్న మినీ కోచ్ ఫ్యాక్టరీని శనివారం సందర్శించారు. కేంద్రమంత్రి నేడు కోచ్ ఫ్యాక్టరీ పరిశీలనకు రానున్న నేపథ్యంలో ధర్మారావు కార్యకర్తలతో సమావేశం అయ్యారు.