నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

SRPT: జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలోని విద్యుత్ ఉప కేంద్రంలో వేసవి కార్యాచరణ పనులు చేపడుతున్నందున మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ట్రాన్స్ కో ఏఈ వాస శ్రీకాంత్ సోమవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. సబస్టేషన్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు.