మైనార్టీ గురుకుల పాఠశాలలపై వినూత్నంగా అవగాహన

మైనార్టీ గురుకుల పాఠశాలలపై వినూత్నంగా అవగాహన

KNR: కరీంనగర్ ప్రభుత్వ మైనారిటీ గురుకులాల్లో కల్పిస్తున్న సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలని మైనారిటీ గురుకుల ఆర్ఎల్‌సీ కనపర్తి సురేశ్ కుమార్ వినూత్నంగా అవగాహన కల్పించారు. అస్లాం మజీద్ దగ్గర మైనారిటీ గురుకుల పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాల గురించి ఉపాధ్యాయ బృందంతో కలిసి వివరించారు.