'పారిశుద్ధ్య విషయంలో నిర్లక్ష్యం వహించకూడదు'

'పారిశుద్ధ్య విషయంలో నిర్లక్ష్యం వహించకూడదు'

MBNR: పారిశుద్ధ్యం విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించకూడదని స్థానికసంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య చర్యలను ముమ్మరం చేసినట్టు వెల్లడించారు. ప్రజలు కూడా పారిశుధ్యం పై దృష్టి పెట్టాలన్నారు.