శాతవాహన డిగ్రీ ఇన్‌స్టాంట్ పరీక్షల ఫలితాల విడుదల
KNR: డిగ్రీ ఆఖరు సంవత్సరంలో ఒక సబ్జెక్టు ఫెయిల్ ఐన విద్యార్థుల కోసం నిర్వహించిన ఇన్‌స్టాంట్ పరీక్షల ఫలితాలను ఈరోజు విడుదల చేసినట్లుగా పరీక్షల నియంత్రణ అధికారి డీ. సురేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షల ఫలితాల కోసం విశ్వవిద్యాలయ వెబ్‌పసైట్‌లో http://results.satavahana.in/Result /GetGrade/qpVgMFjUnbk%3d ఈ లింకు ద్వారా చూసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.