WHAT'S TODAY

➢ తెలంగాణ బీజేపీ ఆఫీస్ బేరర్ల కీలక సమావేశం
➢ నల్గొండ జిల్లాలో మంత్రి ఉత్తమ్, కోమటిరెడ్డి పర్యటన
➢ AP: హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన
➢ విశాఖలో భగీరథ మహర్షి విగ్రహం ఆవిష్కరించనున్న మంత్రి సవిత
➢ దేశవ్యాప్తంగా నీట్ యూజీ-2025 పరీక్ష
➢ కేంద్రానికి పహల్గామ్ ఉగ్రదాడి ప్రాథమిక నివేదిక