రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ASR: కాశీపట్నం, తైడా విద్యుత్ ఫీడర్ల పరిధిలోని గ్రామాల్లో రేపు ఉదయం 8.30 గంటల నుంచి 2.30 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ వేణుగోపాల్ తెలిపారు. పైనంపాడు, కివర్ల, కొదంగుడ, డముకు, తైడా, కొండిబ, గుమ్మ, లంగుపర్తి, వాలాసి, వేంగాడ, కాశీపట్నం, ఎన్ఆర్పురం, చిలకలగెడ్డ, నేరుడువలసలలో సరఫరా ఉండదదన్నారు. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించి సహకరించాలన్నారు.