కాశీబుగ్గకు బీజేపీ నేతల బృందం

కాశీబుగ్గకు బీజేపీ నేతల బృందం

AP: బీజేపీ నేతల బృందం శ్రీకాకుళం కాశీబుగ్గకు వెళ్లనుంది. తొక్కిసలాట ఘటన బాధితులను ఈ బృందం పరామర్శించనుంది. కాశీబుగ్గకు రాష్ట్ర బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్, ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యే ఈశ్వరరావు తదితరులు వెళ్లనున్నారు. కాగా, నిన్న కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.