బూత్ కమిటీలకు నామా పంప్లెట్స్ అందజేసిన ఎంపీపీ

బూత్ కమిటీలకు నామా పంప్లెట్స్ అందజేసిన ఎంపీపీ

KMM: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పలు గ్రామాలలో అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో బూత్ కమిటీలకు నామా పాంప్లెట్స్ ను ఆదివారం అందజేశారు. పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.