జిల్లాలో ప్రజల భద్రతకు 'విజిబుల్ పోలింగ్ '

జిల్లాలో ప్రజల భద్రతకు 'విజిబుల్ పోలింగ్ '

SKLM: జిల్లాలో ప్రజల భద్రత,శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లా SP నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పోలీసులు 'విజిబుల్ పోలీసింగ్' కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.ఈ కార్యక్రమం ద్వారా పోలీసులు ప్రజలకు మరింత చేరువవుతూ, నేరాలను నియంత్రించడం,రహదారి భద్రతపై అవగాహన కల్పించడం వంటి చర్యలు చేపడుతున్నారు. అనుమానాస్పద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.