ఈ నెల 12న డిగ్రీ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం

ఈ నెల 12న డిగ్రీ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం

కోనసీమ: మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో రాజమండ్రికి చెందిన శ్రీకర మల్టీస్పెషాలిటీస్ హాస్పటల్, గౌతమి నేత్రాలయం డాక్టర్ మోహన్స్ డయాబెటిస్, రమా దంత వైద్యశాల వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం ఈ నెల 12 మంగళవారం ఉదయం 9 గం.లకు కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టీ.కే.వీ.శ్రీనివాస రావు ఆదివారం తెలిపారు.