'అక్రమాలపై దర్యాప్తు చేయండి'

VZM: JNTU జీవీలో అక్రమాలపై ధర్యాప్తు చేయాలని అంబేద్కర్ ఐట్స్ అధ్యక్షుడు వెంకటరమణ కోరారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో జేసీకు సోమవారం వినతిపత్రం సమర్పించారు. మౌళిక వసతుల కల్పన పేరిట తరుచూ మరమ్మతులు చేపడుతున్నారని, నాసిరకంగా పనులు చేపట్టడం వలన కొంత కాలానికే పాడవుతున్నాయన్నారు. ఇండోర్ ఆడిటోరియం పైకప్పు కూలినా అధికారులు పట్టించుకోలేదన్నారు.