మాజీ మంత్రి రోజా రేపటి షెడ్యూల్ ఇదే..!

మాజీ మంత్రి రోజా రేపటి షెడ్యూల్ ఇదే..!

CTR: మాజీ మంత్రి ఆర్కే రోజా మంగళవారం విజయపురం, నిండ్ర, నగరి రూరల్ ప్రాంతాల్లో పలు కుటుంబాలను పరామర్శించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి పన్నూరు, అగరం, ఓ.జి.కుప్పం, కృష్ణాపురం, చింతలపట్టణ ప్రాంతాల్లో వైసీపీ నాయకుల కుటుంబాలను సందర్శిస్తారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆమె కార్యాలయం విజ్ఞప్తి చేసింది.