VIDEO: చెంపకు సూదులు గుచ్చుకొని ప్రదర్శన

VIDEO: చెంపకు సూదులు గుచ్చుకొని ప్రదర్శన

SRD: కంగ్టి మండల కేంద్రంలో ఇవాళ జరిగిన సిద్దేశ్వర శోభాయాత్రలో గ్రామానికి చెందిన శ్రీకాంత్ స్వామి ఆట, పాటలు, ఇతర సాహసాలతో అబ్బురపరిచాడు. మంగళ వాయిద్యాలు, బ్యాండ్ మేళాలు వాయిస్తుండగా ప్రజలందరూ భక్తి పారవశ్యంలో మునిగారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ స్వామి పొడుగాటి సూదులను చెంపలకు గుచ్చి, నృత్యం చేస్తూ, మరొక సూదిని పెదవికి గుచ్చి ప్రదర్శించాడు.