ఉత్తమ సర్పంచ్‌గా కారెడ్ల బుల్లెమ్మ

ఉత్తమ సర్పంచ్‌గా కారెడ్ల బుల్లెమ్మ

AKP: ఉత్తమ సర్పంచ్‌గా అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం ఎం.జగన్నాథపురానికి చెందిన కరెడ్ల బుల్లెమ్మ ఎంపికైంది. విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఉత్తమ సర్పంచ్‌గా ఎంపిక చేశారు. కలెక్టర్ బుల్లెమ్మకు ఉత్తమ సర్పంచ్ పుష్కరం బహుకరించారు.