35 మందికి ఫోన్లు అందజేత

35 మందికి ఫోన్లు అందజేత

NLG: మొబైల్స్ పోగొట్టుకున్న వారికి CEIR పోర్టల్ ఒక గొప్ప వరం లాంటిదని డీఎస్పీ శివరాం రెడ్డి అన్నారు. శనివారం వన్ టౌన్ పరిధిలో సెల్ ఫోన్స్ పోగొట్టుకున్న 35 మందికి రికవరీ చేసి వాటిని అందించారు. మొబైల్స్ పోగొట్టుకున్న వారు పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తు చేస్తే CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేయవచ్చన్నారు.