విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ మర్రిపాలెంలో రాష్ట్రస్థాయి కరాటే పోటీల ట్రోఫీ ఆవిష్కరించిన హోం మంత్రి అనిత
★ విశాఖ వేదికగా జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు సూపర్‌ హిట్‌: సీఎం చంద్రబాబు
★ నక్కపల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశాల మేరకు 60 షెడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
★ గన్నేరుపుట్టులో పవర్ టిల్లర్స్ పంపిణీ చేసిన కలెక్టర్ దినేష్ కుమార్