DBS వైద్యం ద్వారా పార్కిన్సన్ వ్యాధిని నియంత్రించవచ్చు
NZB: పార్కిన్సన్ వ్యాధి ప్రాథమిక దశలో మందుల ద్వారా నయం చేయవచ్చని వ్యాధి ముదిరితే డీప్ బ్రెయిన్ స్టిములేషన్ అనే శస్త్ర చికిత్స ద్వారా నియంత్రించవచ్చని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈరోజు నిజామాబాద్ ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. పార్కిన్సన్ వ్యాధితో రోగి జీవితం దుర్భరమవుతుందన్నారు. DBS ద్వారా రోగుల జీవితం మెరుగుపడుతుందన్నారు.