గుర్తు తెలియని మృతదేహం లభ్యం

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

KNR: జమ్మికుంట పరిధిలోని శంభునిపల్లి రోడ్డుపక్క పత్తిచేనులో మూటలో లభించిన యువకుడి మృతదేహాన్ని నిన్న అదనపు డీసీపీ వెంకటరమణ పరిశీలించారు. ఐదు రోజుల క్రితం హత్య చేసి కాళ్లు కట్టిపారేసినట్లు పోలీసులు తెలిపారు. ఎవరు ఫిర్యాదు చేయకపోవడంతో  మృతదేహన్ని ఫోటో తీసి ఇతర ఠాణాలకు పంపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.