గుండ్లపల్లి ఎస్టీ కాలనీలో కార్డన్ సెర్చ్
CTR: ఇరాల మండలం గుండ్లపల్లి ఎస్టీ కాలనీలో కల్లూరు సీఐ, కల్లూరు ఎస్సై, ఐరాల ఎస్సై ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ఇళ్లను తనిఖీ చేసి నివాసితుల వివరాలను సేకరించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.