సీపీఐ నాయకుడు మృతికి శ్రేణులు నివాళి

BDK: అశ్వాపురం మండలం పిచికలపాడు తండాకి చెందిన, సీపీఐ మండల సీనియర్ నాయకులు బాదావత్ మంగిత్య శనివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న సీపీఐ నాయకులు వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి అరుణ పతాకం కప్పి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి దైర్యం చెప్పారు, ఈ కార్యక్రమం మండల సీపీఐ నాయకులు పాల్గొన్నారు.