VIDEO: సంపంగి గెడ్డ బ్రిడ్జి ప్రారంభించిన మంత్రి గుమ్మడి

VIDEO: సంపంగి గెడ్డ బ్రిడ్జి ప్రారంభించిన మంత్రి గుమ్మడి

ASR: డుంబ్రిగుడ మండలంలోని పరిశీల రోడ్డు సంపంగి గడ్డ బ్రిడ్జి రూ.4.40కోట్ల వ్యాయంతో నిర్మించిన బ్రిడ్జిని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరి గ్రామాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిసీసీ చైర్మన్ శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.