గల్ఫ్ ప్రయాణికులకు GOOD NEWS

గల్ఫ్ ప్రయాణికులకు GOOD NEWS

పశ్చిమాసియాకు వెళ్లే ప్రయాణికులకు కేంద్రం తీపి కబురు అందించింది. రేపటి నుంచి ఎయిరిండియా, ఇండిగో సంస్థలు రియాద్‌కు మరిన్ని సర్వీసులు ప్రారంభించనున్నాయి. ముంబై-రియాద్ మార్గంలో విమానాలు అందుబాటులోకి రానున్నాయి. టిక్కెట్ ధరలు సామాన్యులకు భారంగా ఉండకూడదని విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. స్పైస్‌జెట్‌కు కూడా ప్రత్యామ్నాయ విమానాశ్రయ అనుమతులు లభించాయి.