పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

KMM: సత్తుపల్లి మండలం చెరుకుపల్లిలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ నూతన అంగన్వాడీ భవనాన్ని మంగళవారం ప్రారంభించారు. అలాగే గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఆమె ప్రారంభించి, గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిళా సంక్షేమం, పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.