పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం

పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం

NDL: ప్యాపిలిలోని బీసీ కాలనీలో ఉన్న ఎంపీపీఎస్ పాఠశాలలో కమ్యూనిటీ హెల్త్ అధికారి విజయ కుమారి, ఆరోగ్య విద్యా బోధకుడు రాఘవేంద్ర ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు సబ్బుతో చేతులు కడుక్కోవడం వల్ల రోగాల బారీన పడకుండా ఉండవచ్చన్నారు.