చిన్నారి యశస్వికి కలెక్టర్ అభినందనలు
ATP: జిల్లాకు చెందిన చిన్నారి యశస్వి భారతి 6.9 సెకన్లలో తలతో 100 ట్యూబ్ లైట్లు విరగ్గొట్టి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ ఘనతకు గాను చిన్నారి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌తో సహా నాలుగు రికార్డులు కైవసం చేసుకుంది. ఈ విజయంపై జిల్లా కలెక్టర్ ఆనంద్.. యశస్వినిని అభినందించారు. భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలని ఆశీస్సులు అందించారు.