VIDEO: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న పాఠశాల బస్సు

VIDEO: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న పాఠశాల బస్సు

CTR: పుంగనూరు పట్టణంలోని మదనపల్లె రోడ్డులోని మిత్ర షాపింగ్ మాల్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం.. ద్విచక్ర వాహనంలో వెళ్తున్న విద్యార్థిని శనివారం ఉదయం ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొంది. ఈ ఘటనలో విద్యార్థి స్పృహ తప్పి పడిపోయాడు. అతన్ని స్థానికులు ఆటోలో పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. విద్యార్థి వివరాలు తెలియాల్సి ఉంది.